అమిత్ షా, ఉద్ధవ్ థాకరేకు పంజాబ్ సీఎం కృతజ్ఞతలు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఉద్దవ్ థాకరేకు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్త లాక్డౌన్ నేపథ్యంలో మహారాష్ట్రలోని నాందేడ్‌లోని గురుద్వారా హజర్ సాహెబ్‌లో పలువురు సిక్కు యాత్రికులు చిక్కుకుపోయారు. వీరిని పంజాబ్‌కు తిరిగి పంపించాల్సిందిగా క…